అలసి సొలసి పోతిని - YouWorship
Alasi Solasi Pothini
Artist: సి.వి.జె. ప్రసాదరావు
Category: Praise & Worship
Song Lyrics
అలసి సొలసి పోతిని - సేదదీర్చవా ప్రభూ! ప్రశాంత జీవ జలముల - త్రాగనిమ్ము నిండుగ! 1. దూరభారము లను నేను - పారజూదకుండ బోవ గాలివాన సంభవింప - గుండెలోన గుబులు గలిగి|| 2. ముందు వెనుక జూదక - చెంగు చెంగు మంచు నెగుర గుండురాయి కాలుదగుల - గుండెలోన గుబులు గలిగి|| 3. లెరుగక - ఎదురుగాను ఈదబోవ గొంతుదాక మునిగిపోవ - గుండెలోన గుబులు గలిగి! 4, మంచి - కొంటెగాను సంచరించు ఇంటివారె రోసివేయ - గుండెలోన గుబులు గలిగి || 5. కీడు లందున -మేలు మార్గమందు బోవక కీడు సంభవింపగానె - గుండెలోన గుబులు గలిగి! 6. జీవమరణమందలి - జీవమేమొ గానలేక మరణ మెదురుపడిన వేళ - గుండెలోన గుబులు గలిగి || Alasi Solasi Pothini - Sedadeerchavaa Prabhoo! Prashaantha Jeeva Jalamula - Thraaganimmu Ninduga! 1. Doorabhaaramu Lanu Nenu - Paarajoodakunda Bova Gaalivaana Sambhavimpa - Gundelona Gubulu Galigi|| 2. Mundu Venuka Joodaka - Chenggu Chenggu Manchu Negura Gunduraayi Kaaludagula - Gundelona Gubulu Galigi|| 3. Lerugaka - Edurugaanu Eedabova Gonthudaaka Munigipova - Gundelona Gubulu Galigi! 4, Manchi - Kontegaanu Sancharinchu Intivaare Rosiveya - Gundelona Gubulu Galigi || 5. Keedu Landuna -Melu Maargamandu Bovaka Keedu Sambhavimpagaane - Gundelona Gubulu Galigi! 6. Jeevamaranamandali - Jeevamemo Gaanaleka Marana Medurupadina Vela - Gundelona Gubulu Galigi ||