అలంకరించును - YouWorship
Alankarinchunu
Artist: జాన్ జెబరాజ్
Category: Comfort
Song Lyrics
నా మనస్సా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా (2) ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2) స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2) నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో – ఇది మొదలు వినబడునే (2) తరిగిపోను నేను – అణగార్చబడను నేను (2) ||స్తుతింపజేయునే|| సరిచేయు వాడే – ఓ ….స్థిరపరచినాడే బలపరచినాడే – పూర్ణుణ్ణి చేయునే సరి చేసి నిన్ను – హెచ్చించిన ప్రభువు ఈ నూతనవత్సరములో – అలంకరించునే… విచారించే వారు లేక – ఒంటరైయున్న నీకు ఆరోగ్యము దయచేసి – పరిపాలన నిచ్చునే (2) కూలిన కోటను – రాజగృహముగా మార్చును (2) ||స్తుతింపజేయునే|| ||నా మనస్సా|| Naa Manassaa Aayana Marachunaa Devudu Ninnu Marachipovunaa (2) Aayane Nee Baadhalanni Kanumarugu Cheyune Aananda Thailamu Neepai Kummarinchune (2) Sthuthimpajeyune – Ninnu Alankarinchune Kolpoyinadanthaa Punaruddharinchune (2) Nittoorpu Shabdamu Vinna – Nee Haddulannitilo Samruddhi Gaanaalenno – Idi Modalu Vinabadune (2) Tharigiponu Nenu – Anagaarchabadanu Nenu (2) ||Sthuthimpajeyune|| Saricheyuvaade – Oo… Sthiraparachinaade Balaparachinaade – Poornunni Cheyune Sarichesi Ninnu – Hechchinchina Prabhuvu Ee Noothana Vathsaramulo – Alankarinchune…. Vichaarinche Vaaru Leka – Ontaraiyunna Neeku Aarogyamu Dayachesi – Paripaalana Nichchune (2) Koolina Kotanu – Raaja Gruhamugaa Maarchunu (2) ||Sthuthimpajeyune|| ||Naa Manassaa||