అర్హత లేకున్నా ప్రేమించావు - YouWorship
Arhatha Lekunnaa Preminchaavu
Artist: ఎం జ్యోతి రాజు
Category: Praise
Song Lyrics
అర్హత లేకున్నా ప్రేమించావు – ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు – ఇది కేవలం నీ కృపయే (2) కృపయే.. కృపయే.. నేనేమైయున్నానో నీ కృపయే కృపయే.. కృపయే.. నే బ్రతికి ఉన్నానంటే కృపయే (2) లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టు చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే (2) ఇంతగ నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్యా (2) నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2) ||కృపయే|| శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానముచే నే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టు చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే (2) ఇంతగ నన్ను ప్రేమించుటకు ఏ పాటివాడను యేసయ్యా (2) నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2) ||కృపయే|| Arhatha Lekunnaa Preminchaavu – Idi Kevalam Nee Krupaye Yogyatha Lekunnaa Hechchinchaavu – Idi Kevalam Nee Krupaye (2) Krupaye.. Krupaye.. Nenemaiyunnaano Nee Krupaye Krupaye.. Krupaye.. Ne Brathiki Unnaanante Krupaye (2) Lokamu Nannu Aakarshimpagaa Allarithanamu Naa Chuttu Cheragaa Otami Naa Brathukunu Helana Cheyagaa Nee Krupatho Nannu Balaparachithive (2) Inthaga Nannu Hechchinchutaku Ae Paativaadanu Yesayyaa (2) Nee Krupaku Ellappudu Kruthagnudanu (2) ||Krupaye|| Shramalu Shodhanalu Nannaavarimpagaa Agnaanamuche Ne Heenamavvagaa Maranapu Koralu Naa Chuttu Cheragaa Nee Krupatho Nannu Brathikinchithive (2) Inthaga Nannu Preminchutaku Ae Paativaadanu Yesayyaa (2) Nee Krupaku Ellappudu Kruthagnudanu (2) ||Krupaye||