అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన జూపిన నీ ప్రేమకై - YouWorship
Arpinthu Sthuthul Nee Siluvalona Joopina Nee Premakai
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన జూపిన నీ ప్రేమకై (1) మరణమొంది సమాధి నుండి మరల లేచితివి (2) 1. తలను ముండ్ల కిరీటము బొంది కాళ్ల చేతులు గ్రుచ్చబడి (2) బలియైతివి గొఱ్ఱెపిల్ల వలె నా కొరకే ఓ ప్రభువా (2) 2. నీ చింతవలన నాకు శాంతి కల్గె నీ సిలువ వలన కిరీటం నీ మరణమే నా జీవమాయె నీ ప్రేమ గొప్పదెంతో 3. నేను జూచెడి మహిమ స్వర్గము నావలన కలుగదు ఆనంద బాష్పములతోనే స్తుతింతు - ఈ ధనము నా కొరకే 4. నీ సిలువలో తొలగె నా నీచ పాపము నే ద్వేషింతు నన్నియున్ నీ సింహాసనము నాలోన యుంచుము నిన్ను నే స్తుతింతును Pallavi: Arpinthu Sthuthul Nee Siluvalona Joopina Nee Premakai (1) Maranamondi Samaadhi Nundi Marala Lechithivi (2) 1. Thalanu Mundla Kireetamu Bondi Kaalla Chethulu Gruchchabadi (2) Baliyaithivi Gorrepilla Vale Naa Korake O Prabhuvaa (2) 2. Nee Chinthavalana Naaku Shaanthi Kalge Nee Siluva Valana Kireetan Nee Maraname Naa Jeevamaaye Nee Prema Goppadentho 3. Nenu Joochedi Mahima Svargamu Naavalana Kalugadu Aananda Baashpamulathone Sthuthinthu - Ee Dhanamu Naa Korake 4. Nee Siluvalo Tholage Naa Neecha Paapamu Ne Dveshinthu Nanniyun Nee Sinhaasanamu Naalona Yunchumu Ninnu Ne Sthuthinthunu