అర్పించుచుంటిని యేసయ్యా - YouWorship
Arpinchuchuntini Yesayyaa
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
అర్పించుచుంటిని యేసయ్యా నన్ను నీ చేతికి (2) దీనుడను నన్ను నీ బిడ్డగా ప్రేమతో స్వీకరించు (2) ||అర్పించుచుంటిని|| ఈ లోక జీవితం అల్పకాలమే నీవే నా గమ్యస్థానము (2) నిజ సంతోషం నీవు నాకిచ్చి (2) నా హృదయం వెలిగించు (2) నా ప్రభువా యేసయ్యా ||అర్పించుచుంటిని|| దప్పిగొన్న జింకవలెనే ఆశతో చేరితి నీ దరి దేవా (2) సేదతీర్చి జలము నిన్ను (2) వాడిన బ్రతుకులో (2) నింపుము జీవము ||అర్పించుచుంటిని|| Arpinchuchuntini Yesayyaa Nannu Nee Chethiki (2) Deenudanu Nannu Nee Biddagaa Prematho Sweekarinchu (2) ||Arpinchuchuntini|| Ee Loka Jeevitham Alpakaalame Neeve Naa Gamyasthaanamu (2) Nija Santhosham Neevu Naakichchi (2) Naa Hrudayam Veliginchu (2) Naa Prabhuvaa Yesayyaa ||Arpinchuchuntini|| Dappigonna Jinkavalene Aashatho Cherithi Nee Dari Devaa (2) Sedatheerchi Jalamu Ninnu (2) Vaadina Brathukulo (2) Nimpumu Jeevamu ||Arpinchuchuntini||