అరుణ కాంతి కిరణమై - YouWorship
Aruna Kaanthi Kiranamai
Artist: షాలేం ఇశ్రాయేలు
Category: Christmas
Song Lyrics
అరుణ కాంతి కిరణమై కరుణ చూప ధరణిపై నరుని రూపు దాల్చెను పరమ దేవ తనయుడు అదే అదే క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ ఇదే ఇదే క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ ||అరుణ|| యజ్ఞ యాగాదులు – బలి కర్మకాండలు (2) దోషంబులు కడుగలేవు దోషుల రక్షింప లేవు (2) పరిశుద్ధుని రక్తమునందే పాపులకిల ముక్తి కలుగును అందుకే.. అందుకే ||అరుణ|| దోషంబులు కడుగలేవు దోషుల రక్షింప లేవు (2) పరిశుద్ధుని రక్తమునందే పాపులకిల ముక్తి కలుగును అందుకే.. అందుకే ||అరుణ|| Aruna Kaanthi Kiranamai Karuna Choopa Dharanipai Naruni Roopu Daalchenu Parama Deva Thanayudu Ade Ade Christmas – Happy Christmas Ide Ide Christmas – Merry Christmas ||Aruna|| Yagna Yaagaadulu Bali Karma Kaandalu (2) Doshambulu Kadugalevu Doshula Rakshimpa Levu (2) Parishuddhuni Rakthamunande Paapulakila Mukthi Kalugunu Punya Kaaryamulu Mari Theertha Yaathralu (2) Doshambulu Kadugalevu Doshula Rakshimpa Levu (2) Parishuddhuni Rakthamunande