అయ్యో యిది యెంత - YouWorship
Ayyo Yidi Yentha
Artist: పురుషోత్తము చౌధరి
Category: Hope
Song Lyrics
అయ్యో యిది యెంత దుఃఖము - ప్రభు తీర్పువేళ - నయ్యో యిది యెంత దుఃఖము = చయ్యన యెహోవా సింహా - సనము చుట్టు వహ్ని మండు - నయ్యెడ విశ్వాసులకు దు - రాత్మల కగు నిత్య ఖేద [మయ్యో|| 1. తల్లి పిల్లలు గూడుదు రచటం - దండ్రి తాత లచటం గలియుదు రెల్ల కాల మటుల నుండ - కెడబడి మరి యెపుడు చూడ ||రయ్యో|| 2. _ అన్నదమ్ములచటం - గూడుదురు రక్క సెలియలందుం గలియుదు = రెన్నం డు మరి చూడ రాని - యెడంగల స్థలములకుం బోదు ||రయ్యో|| తి. భార్యాభర్తలు గూడుదురు రచట - బంధు మిత్రులు కలియుదురు రందుం Ayyo Yidi Yentha Duhkhamu - Prabhu Theerpuvela - Nayyo Yidi Yentha Duhkhamu = Chayyana Yehovaa Sinhaa - Sanamu Chuttu Vahni Mandu - Nayyeda Vishvaasulaku Du - Raathmala Kagu Nithya Kheda [Mayyo|| 1. Thalli Pillalu Goodudu Rachatan - Dandri Thaatha Lachatan Galiyudu Rella Kaala Matula Nunda - Kedabadi Mari Yepudu Chooda ||Rayyo|| 2. _ Annadammulachatan - Gooduduru Rakka Seliyalandun Galiyudu = Rennan Du Mari Chooda Raani - Yedanggala Sthalamulakun Bodu ||Rayyo|| Thi. Bhaaryaabharthalu Gooduduru Rachata - Bandhu Mithrulu Kaliyuduru Randun