అయ్యో నాదగు ఘోరపాపము - YouWorship
Ayyo Naadagu Ghorapaapamu
Artist: యెద్దు దానియేలు
Category: Good Friday
Song Lyrics
అయ్యో నాదగు ఘోరపాపము గదా - భారమై నీపై నొరిగె = నెయ్యము వీడి మెస్సీయ్య నిన్ సిలువ - కొయ్యపైని గొరత కప్పగించిన ||దయ్యో|| 1... నిరతము దూతానీక మూడిగము - నెరపుచుండం దండ్రి పజ్జనుండియు = నిరుపమాన సౌఖ్యములం దేలు నినుం - బరమునుండి క్రిందికి దిగలాగిన ||దయ్యో|| 2... కోరి నిన్నుం గడుపారం గనియుం గను - లారం చూచుకొన నేరనట్టి యల Ayyo Naadagu Ghorapaapamu Gadaa - Bhaaramai Neepai Norige = Neyyamu Veedi Messeeyya Nin Siluva - Koyyapaini Goratha Kappaginchina ||Dayyo|| 1... Nirathamu Doothaaneeka Moodigamu - Nerapuchundan Dandri Pajjanundiyu = Nirupamaana Saukhyamulan Delu Ninun - Baramunundi Krindiki Digalaagina ||Dayyo|| 2... Kori Ninnun Gadupaaran Ganiyun Ganu - Laaran Choochukona Neranatti Yala