అమ్మల్లారా ఓ అక్కల్లారా - YouWorship
Ammallaara O Akkallaara
Artist: శైలన్న
Category: Gospel
Song Lyrics
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) ఈ వార్త వినరండే యేసయ్యను నమ్ముకొండే (2) మానవ జాతి పాపము కొరకై (2) కన్నీరు విడుస్తుండు ప్రభు రమ్మని పిలుస్తుండు (2) ||అమ్మల్లారా|| లోకమంతటా యేసు రక్తము (2) ఎరువుగ జల్లిండే మరణపు ముల్లును విరిచిండే (2) అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) ఓ పల్లె చెల్లెల్లారా ఓ పట్నం అక్కల్లారా (2) బట్టలు మార్చితే బ్రతుకు మారదు గుండు కొడితే నీ గుణం మారదు బతుకు మారడం బట్టల్ల లేదు గుణం మారడం గుండుల లేదు నీ మనసు మారాలన్నా నీ బుద్ది మారాలన్నా నీ బుద్ది మారాలక్కా ||అమ్మల్లారా|| పాపం లేని యేసు దేవుణ్ణి దేవుడు మంచి దేవుడమ్మా (2) అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) ఈ సత్యమినరండే ఇది కల్ల కాదు చెల్లె ఇది కల్ల కాదు తమ్మి ఇది కల్ల కాదు తాత ఇది కల్ల కాదు అవ్వ Ammallaara O Akkallaara (2) Ee Vaartha Vinarande Yesayyanu Nammukonde (2) Maanava Jaathi Paapamu Korakai (2) Kanneeru Vidusthundu Prabhu Rammani Pilusthundu (2) ||Ammallaara|| Lokamanthataa Yesu Rakthamu (2) Eruvuga Jallinde Maranapu Mullunu Virichinde (2) Ammallaara O Akkallaara (2) O Palle Chellellaaraa O Patnam Akkallaaraa (2) Battalu Maarchithe Brathuku Maaradu Gundu Kodithe Nee Gunam Maaradu Bathuku Maaradam Battalla Ledu Gunam Maaradam Gundula Ledu Nee Manasu Maaraalannaa Nee Budhdhi Maaraalannaa (2) ||Ammallaara|| Paapam Leni Yesu Devunni Devudu Manchi Devudammaa (2) Ammallaara O Akkallaara (2) Idi Kalla Kaadu Chelle Idi Kalla Kaadu Thammi Idi Kalla Kaadu Thaatha Idi Kalla Kaadu Avva Idi Kalla Kaadu Anna Idi Kalla Kaadu Akka