అమూల్య రక్తం - YouWorship
Amoolya Raktham
Artist: దియ్యా ప్రసాద రావు
Category: Worship
Song Lyrics
అమూల్య రక్తం – ప్రశస్త రక్తం విలువైన రక్తం – శక్తి గల రక్తం (2) యేసు రక్తమే జయము క్రీస్తు రక్తమే విజయము (2) పాప క్షమాపణ యేసు రక్తములోనే శాప విమోచన క్రీస్తు రక్తములోనే ||అమూల్య|| తండ్రి చిత్తము నెరవేర్చ గెత్సేమనేలో ప్రార్ధింప (2) చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2) ||యేసు|| శాపానికి ప్రతిఫలము ముళ్ళు ముండ్ల కిరీటముతో చెల్లు (2) ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2) ||యేసు|| నీ చేతుల పనిని ఆశీర్వదింప ప్రభు చేతులలో మేకులు గొట్ట (2) కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2) ||యేసు|| Amoolya Raktham – Prashastha Raktham Viluvaina Raktham – Shakthi Gala Raktham (2) Yesu Rakthame Jayamu Kreesthu Rakthame Vijayamu (2) Paapa Kshamaapana Yesu Rakthamulone Shaapa Vimochana Kreesthu Rakthamulone ||Amoolya|| Thandri Chitthamu Neravercha Gethsemanelo Praardhimpa (2) Chemata Rakthamu Goppa Binduvulai Kaarene Aathma Shakthini Prasaadinchunu – Amoolya Rakthame (2) ||Yesu|| Shaapaaniki Prathiphalamu Mullu Mundla Kireetamutho Chellu (2) Prabhuvu Nondene Manakai Koradaa Debbalu Prathi Vyaadhini Swasthaparachunu – Amoolya Rakthame (2) ||Yesu|| Nee Chethula Panini Aasheervadimpa Prabhu Chethulalo Mekulu Gotta (2) Kaallalo Mekulu Suvaarthaku Sundarame Ballepu Potu Baagu Cheyunu – Gundelanu (2) ||Yesu||