అమూల్యమైన ఆణిముత్యమా - YouWorship
Amoolyamaina Aanimuthyamaa
Artist: రేచెల్ జ్యోతి కొమానపల్లి
Category: Praise
Song Lyrics
అమూల్యమైన ఆణిముత్యమా యెహోవ దేవుని హస్తకృతమా (2) అపురూప సౌందర్య రాశివి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు (2) ||అమూల్యమైన|| జ్ఞానము కలిగి నోరు తెరచుదువు కృపగల ఉపదేశమును చేయుదువు (2) ఇంటివారిని బాగుగ నడుపుచూ వారి మన్ననలను పొందుచుందువు (2) ||అమూల్యమైన|| చేతులతో బలముగా పనిచేయుదువు బలమును ఘనతను ధరించుకొందువు (2) రాత్రివేళ నీ దీపము ఆరదు కాంతికిరణమై మాదిరి చూపుదువు (2) ||అమూల్యమైన|| దీనులకు నీ చేతులు పంచును దరిద్రులను నీవు ఆదుకొందువు (2) దూరము నుండి ఆహారము కొనుచు మంచి భోజనముతో తృప్తిపరచుదువు (2) ||అమూల్యమైన|| Amoolyamaina Aanimuthyamaa Yehova Devuni Hasthakruthamaa (2) Apuroopa Soundarya Raashivi Neevu Aathmeeya Sugunasheelivi Neevu (2) ||Amoolyamaina|| Gnaanamu Kaligi Noru Therachuduvu Krupagala Upadeshamunu Cheyuduvu (2) Intivaarini Baaguga Nadupuchu Vaari Mannanalanu Ponduchunduvu (2) ||Amoolyamaina|| Chethulatho Balamugaa Panicheyuduvu Balamunu Ghanathanu Dharinchukonduvu (2) Raathrivela Nee Deepamu Aaradhu Kaanthikiranamai Maadhiri Choopuduvu (2) ||Amoolyamaina|| Deenulaku Nee Chethulu Panchunu Daridrulanu Neevu Aadhukonduvu (2) Dooramu Nundi Aahaaramu Konuchu Manchi Bhojanamutho Thrupthiparachuduvu (2) ||Amoolyamaina||