అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు - YouWorship
Abraahaamu Issaaku Yaakobulaku
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు (యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – (2) ||అబ్రాహాము|| అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2) యాకోబును ఇశ్రాయేలని దీవించి ఈ పాపిని నీవు విడువక ప్రేమించి నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా నీ చేతి నీడలో జీవింతునయ్యా (2) ||అబ్రాహాము|| జీవాహారము నేనే అని పలికితివి జీవ జలముల ఓరన నను నాటితివి (2) నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి హృదయము నుండి జీవ జలములు పుట్టించి నీ జీవాహారము – నీ జీవజలమును నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును (2) ||అబ్రాహాము|| Abraahaamu Issaaku Yaakobunaku Devudavu (Yesayyaa) Bhoo Raajulandariki Bhoo Janulandariki Poojyudavu – (2) ||Abraahaamu|| Abraahaamu Vishwaasulaku Thandri Ani Issakunaku Prathiga Goriyapillanichchi (2) Yaakobunu Ishraayelani Deevinchi Ee Paapini Neevu Viduvaka Preminchi Naa Manchi Yesayyaa – Neevunna Chaalayyaa Nee Chethi Needalo Jeevinthunayyaa (2) ||Abraahaamu|| Jeevaahaaramu Nene Ani Palikithivi Jeeva Jalamula Orana Nanu Naatithivi (2) Nirjeevamaina Nannu Sajeevunigaa Chesi Hrudayamu Nundi Jeeva Jalumulu Puttinchi Nee Jeevaahaaramu – Nee Jeevajalamunu Naakichchinanduku Sthothramu Chellinthunu (2) ||Abraahaamu||