అబ్రహాము దేవుడవు - YouWorship
Abrahaamu Devudavu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
అబ్రహాము దేవుడవు - ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నాయేసయ్యా పునాదులుగలపట్టణము కై వేచి జీవించెను అబ్రహాముకు చాలిన దేవుడవు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా ||అబ్రహాము|| ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను ఇస్సాకుకు చాలిన దేవుడవు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా ||అబ్రహాము|| యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా ||అబ్రహాము|| Pallavi|| Abrahaamu Devudavu - Issaaku Devudavu Yaakobu Devudavu - Naaku Chaalina Devudavu Yesayyaa Naa Yesayyaa - Yesayyaa Naayesayyaa Cha|| Abrahaamu Vishvaasamutho Svadeshamu Vidichenu Punaadulugalapattanamu Kai Vechi Jeevinchenu Abrahaamuku Chaalina Devudavu Neevenayyaa Yesayyaa Naa Yesayyaa - Yesayyaa Naa Yesayyaa ||Abrahaamu|| Cha|| Issaaku Vidheyudai Baliyaagamaayenu Vaaggaanaanni Batti Mruthudai Lechenu Issaakuku Chaalina Devudavu Neevenayyaa Yesayyaa Naa Yesayyaa - Yesayyaa Naa Yesayyaa ||Abrahaamu|| Cha|| Yaakobu Mosagaadai Thandri Intini Vidichenu Yaakobu Ishraayelai Thandri Intiki Cherenu