అపు డర్చకాదు లుప్పొంగిరి - YouWorship
Apu Darchakaadu Lupponggiri
Artist: పురుషోత్తము చౌధరి
Category: Good Friday
Song Lyrics
అపు డర్చకాదు లుప్పొంగిరి - ప్రభుని - విపరీతముగం జంపసాగిరి = కృపమాలినట్టి పా - పపు జిత్తమున నిష్టు - రపు సిల్వమానిపైం - బ్రభుని వేయుట కొప్పి రపు డర్చ|| 1. యెరూషలేమను నూరి బైటను - దుఃఖ - కరమైన కల్వరిమెట్టను = పరమ సాధుని సిల్వ - పైం బెట్టి తత్పాద - కరమధ్యముల మేకు - లరుదుగ దిగం గొట్టి రపు డర్చ|| 2... చిమ్మె నిమ్మగు మేని రక్తము - దాని - నమ్ము వారల కెంతో యుక్తము = నెమ్మోము వాడి కెం - దమ్మి పూవలె మస్త -కమ్ము వేటులను ర - క్తము జారి కనుపట్టె ||నపు డర్చ|| 3... గడి దొంగ లిరువురుని బట్టిరి - ప్రభుని - కుడి యెడమలను సిల్వం గొట్టిరి = చెడుగు యూదులు బెట్టు - కడు బాధలను మరియ - కొడు కోర్చుకొని వారి - యెడ దయ విడండయ్యె ||నపు డర్చ|| Apu Darchakaadu Lupponggiri - Prabhuni - Vipareethamugan Jampasaagiri = Krupamaalinatti Paa - Papu Jiththamuna Nishtu - Rapu Silvamaanipain - Brabhuni Veyuta Koppi Rapu Darcha|| 1. Yerooshalemanu Noori Baitanu - Duhkha - Karamaina Kalvarimettanu = Parama Saadhuni Silva - Pain Betti Thathpaada - Karamadhyamula Meku - Laruduga Digan Gotti Rapu Darcha|| 2... Chimme Nimmagu Meni Rakthamu - Daani - Nammu Vaarala Kentho Yukthamu = Nemmomu Vaadi Ken - Dammi Poovale Mastha -Kammu Vetulanu Ra - Kthamu Jaari Kanupatte ||Napu Darcha|| 3... Gadi Dongga Liruvuruni Battiri - Prabhuni - Kudi Yedamalanu Silvan Gottiri = Chedugu Yoodulu Bettu - Kadu Baadhalanu Mariya - Kodu Korchukoni Vaari - Yeda Daya Vidandayye ||Napu Darcha||