అన్యజనులేల - YouWorship
Anya Janulela
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
అన్యజనులేల లేచి గల్లత్తు చేయు-చున్నారు – అన్యజనులేల జనములేల వ్యర్థమైన భూలోక రాజులు లేచి వారేకముగా ఆలోచించి – భూలోక రాజులు వారి పాశములను తెంపి ఆకాశ వాసుండు వారిని అపహసించుచున్నాడు నవ్వి – ఆకాశ వాసుండు వారలతో పల్కి కోపముతో పరిశుద్ధమైన నాదు పర్వతమగు సీయోను మీద – పరిశుద్ధమైన నారాజు నాసీనునిగా జేసి కట్టడ వివరింతు నాకు యిట్లు చెప్పెను యెహోవాయందు – కట్టడ వివరింతు నీవు నా కుమారుడవు నన్ను అడుగుము నీకు జనముల భూమిని స్వాస్థ్యముగా – నన్ను అడుగుము దిగంతముల వరకు ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు – ఇనుప దండముతో కుండను పగులగొట్టునట్లు ఓ రాజులారా మీరు జ్ఞానవంతులై యుండుడి – ఓ రాజులారా ఓ భూపతులారా మీరు Anya Janulela Lechi Gallatthu Cheyu-chunnaaru – Anya Janulela Janamulela Vyardhamaina Daani Thalanchuchunnavu – (2) Vaarekamugaa Aalochinchi – Bhoo Loka Raajulu Vaari Paashamulanu Thempi Paaraveyuda Manuchunnaaru (2) ||Anya Janulela|| Apahasinchuchunnaadu Navvi – Aakaasha Vaasundu Vaaralatho Palki Kopamutho Vaarini Thalladilla Cheyunu (2) ||Anya Janulela|| Parvathamagu Seeyonu Meeda – Parishuddhamaina Naaraaju Naaseenunigaa Jesi Yunnaanani Selavichchenu (2) ||Anya Janulela|| Yitlu Cheppenu Yehovaa Yandu – Kattada Vivarinthu Neevu Naa Kumaarudavu Ninnu Nenu Kaniyunnaanu (2) ||Anya Janulela|| Janamula Bhoomini Swaasthyamugaa – Nannu Adugumu Diganthamula Varaku Swaasthyamugaa Nosangedanu Neeku (2) ||Anya Janulela|| Vaarini Nalugagottedavu – Inupa Dandamutho Kundanu Pagulagottunatlu Vaarini Pagulagottedavu (2) ||Anya Janulela|| Gnaanavanthulai Yundudi – O Raajulaaraa O Bhoopathulaaraa Meeru Naabodha Nondudi Nede (2) ||Anya Janulela||