అన్ని సాధ్యమే యేసులో - YouWorship
Anni Saadhyame Yesulo
Artist: క్రాంతి చేపూరి
Category: Encouraging
Song Lyrics
నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను సాధ్యము కానిది ఏదియు లేదే అన్ని సాధ్యమే యేసులో సాధ్యము కానిది ఏదియు లేదే అన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు|| నీటిని చీల్చి – బాటను వేసి – నరులను నడిపించెనే బండను చీల్చి – దాహము తీర్చ – నీటిని పుట్టించెనే నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే నీటిపై నడిచెనే – నీటినే అణచెనే నా కన్నీటిని నాట్యముగ మార్చెనే జీవ జలమైన నా యేసయ్యా… ||సాధ్యము|| హోరేబు కొండపై – మండే పొద నుండి – మోషేతో మాట్లాడెనే బలిపీఠముపై – అగ్నిని కురిపించి – మహిమను కనుపరచెనే షద్రకు మేషాకు అబేద్నెగోలను అగ్నిలో ఉండియే కాపాడెనే నరకపు మంటనుండి నను రక్షించిన అగ్ని నేత్రాల నా యేసయ్యా… ||సాధ్యము|| Nannu Balaparachu Yesu Nande Nenu Sarvamu Cheyagalanu Nannu Sthiraparachu Kreesthu Nande Nenu Samastham Cheyagalanu Saadhyamu Kaanidi Ediyu Lede Anni Saadhyame Yesulo Saadhyamu Kaanidi Ediyu Lede Anni Saadhyame Kreesthulo ||Nannu Balaparachu|| Neetini Cheelchi – Baatanu Vesi – Narulanu Nadipinchene Bandanu Cheelchi – Daahamu Theercha – Neetini Puttinchene Neetini Draakshaa Rasamuga Maarchene Neetipai Nadichene – Neetine Anachene Naa Kanneetini Naatyamuga Maarchene Jeeva Jalamaina Naa Yesayyaa… ||Saadhyamu|| Horebu Kondapai – Mande Poda Nundi – Moshetho Maatlaadene Balipeetamupai – Agnini Kuripinchi – Mahimanu Kanuparachene Shadhraku Meshaaku Abednegolanu Agnilo Undiye Kaapadene Narakapu Mantanundi.. Nanu Rakshinchina.. Agni Nethraala Naa Yesayyaa… ||Saadhyamu||