అన్ని వేళల వినువాడు - YouWorship
Anni Velala Vinuvaadu
Artist: జి ఫీనెహాసు
Category: Prayer
Song Lyrics
అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2) ప్రార్ధించుము అలయకనే కనిపెట్టుము విశ్వాసముతో (2) నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి నీ ఎదలో కన్నీరు తుడచును ||అన్ని|| కుమిలిపోతూ నలిగిపోతూ ఏమౌతుందో అర్ధం కాక (2) వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2) ఒకసారి యోచించుమా నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని|| ఎవరికీ చెప్పుకోలేక అంతగా బాధ ఎందుకు (2) మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును (2) ఒకసారి యోచించుమా నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని|| Anni Velala Vinuvaadu Nee Praardhanalanniyu Ae Bedhamu Lekane Aalakimpanaiyunnaadu (2) Praardhinchumu Alayakane Kanipettumu Vishwaasamutho (2) Nee Praardhane Maarchunu Nee Sthithi Nee Edalo Kanneeru Thudachunu ||Anni|| Kumilipothu Naligipothu Emauthundo Ardham Kaaka (2) Vedana Chenduthu Niraashalo Munigaavaa (2) Okasaari Yochinchumaa Nee Morranu Vinuvaadu Yesayye (2) ||Anni|| Evariki Cheppukoleka Anthagaa Baadha Enduku (2) Morrapettina Vaariki Sameepamugaa Yesu Undunu (2) Okasaari Yochinchumaa Nee Morranu Vinuvaadu Yesayye (2) ||Anni||