అన్ని వేళల ఆరాధన - YouWorship
Anni Velala Aaraadhana
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
అన్ని వేళల ఆరాధన కన్న తండ్రి నీకే మహిమ (2) అన్ని వేళల ఆరాధన కన్న తండ్రి నీకే మహిమ (2) ||అన్ని వేళల|| పరమందు సెరాపులు ఎగురుచున్నారు పరిశుద్ధులు పరిశుద్ధుడని పొగడుచున్నారు (2) ||అన్ని వేళల|| నింగి నేల నిన్ను గూర్చి పాడుచున్నది సమస్తము మనసారా మ్రొక్కుచున్నది (2) ||అన్ని వేళల|| ఘనమైన సంఘ వధువు కొనియాడుచున్నది ఘనత ప్రభావము యేసునకే చెల్లించుచున్నది (2) ||అన్ని వేళల|| Anni Velala Aaraadhana Kanna Thandri Neeke Mahima (2) Anni Velala Aaraadhana Kanna Thandri Neeke Mahima (2) ||Anni Velala|| Paramandu Seraapulu Eguruchunnaaru Parishuddhulu Parishuddhudani Pogaduchunnaaru (2) ||Anni Velala|| Ningi Nela Ninnu Goorchi Paaduchunnadi Samasthamu Manasaaraa Mrokkuchunnadi (2) ||Anni Velala|| Ghanamaina Sangha Vadhuvu Koniyaaduchunnadi Ghanatha Prabhaavamu Yesunake Chellinchuchunnadi (2) ||Anni Velala||