అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న - YouWorship
Annitikannaa Praarthana Minna
Artist: సామ్యేల్ గోడి
Category: Prayer
Song Lyrics
అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం ||అన్నిటి|| శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే (2) మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో (2) ||అన్నిటి|| శాంతి లోపల మీకు సుఖము లోకములోన (2) కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన (2) ||అన్నిటి|| Anniti Kannaa Praarthane Minna Anna Bible Maata Unnadaa Gnaapakam Unnadaa Gnaapakam ||Anniti|| Shodhanaloniki Meeru Jaaripadakundaalante (2) Mendugaa Praarthana Undaali Gundelo (2) ||Anniti|| Shaanthi Lopala Meeku Sukhamu Lokamulona (2) Kaligi Brathakaalante Kaavaali Praarthana (2) ||Anniti||