అన్నా మన యేసు - YouWorship
Annaa Mana Yesu
Artist: రావూరి లక్ష్మయ్య
Category: Gospel
Song Lyrics
అన్నా మన యేసు ప్రభుని - కన్న రక్షకుండు లేండు = ఎన్న రాని మన 'యఘము - లన్ని సడలించి ప్రోచు ||నన్న। 1... మన దోషములకు బదులుగ - మరణావన్ఫల నొందెను = తన దివ్యావయవముల ర - క్తము చిందించెను భువిపై నన్న! 2. నిజ రక్షకుండితందే మన వృజినాదులం బరిమార్చను = విజయం బగు నతని పాద - రజయుగ్మమును స్మరించు || మన్న 3. _ దిక్కు మాలిన వారికి - దిక్కై మార్గముంజూపెను = చక్కనీ గుణముల సొం - పెక్కి వర్తించె నహహ ||యన్న। 4 ఈలాటి దయాసముద్రు - నిల నెందైనను గానము = నీలోం గల దుర్గుణాది - జాలంబులం గడం ద్రోయును || అన్న 5. _ మృతి గెల్చిన వాండే దు - రిత జీవులం బ్రోవం దగును = మృతి నొంది నశించు లోక - మూఢాత్ముల కేలం గల్లు ||నన్న|| Annaa Mana Yesu Prabhuni - Kanna Rakshakundu Lendu = Enna Raani Mana 'Yaghamu - Lanni Sadalinchi Prochu ||Nanna। 1... Mana Doshamulaku Baduluga - Maranaavanphala Nondenu = Thana Divyaavayavamula Ra - Kthamu Chindinchenu Bhuvipai Nanna! 2. Nija Rakshakundithande Mana Vrujinaadulan Barimaarchanu = Vijayan Bagu Nathani Paada - Rajayugmamunu Smarinchu || Manna 3. _ Dikku Maalina Vaariki - Dikkai Maargamunjoopenu = Chakkanee Gunamula Son - Pekki Varthinche Nahaha ||Yanna। 4 Eelaati Dayaasamudru - Nila Nendainanu Gaanamu = Neelon Gala Durgunaadi - Jaalambulan Gadan Droyunu || Anna 5. _ Mruthi Gelchina Vaande Du - Ritha Jeevulan Brovan Dagunu = Mruthi Nondi Nashinchu Loka - Moodhaathmula Kelan Gallu ||Nanna||