అనురాగాలు - YouWorship
Anuraagaalu
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్తస్వరాలుగా నేపాడనా యేసయ్యా నా హృదయసీమను పలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా సర్వ సత్యములో నేనడచుటకు మరపురాని మనుజాశలను విడచి మనసారకొనియాడి జీవించెద ఇక నీకోసమే ||అను|| అపురూపదర్శనమే బలపరచుచున్నది నన్ను ఆశ్చర్యకరమైన నీ కృపపొంది కడవరకు నీ కాడి నమోయుట నా తుది నిర్ణయమే ||అను|| నీనీతి నియమములే నడిపించుచున్నవి నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు అనుక్షణము నిన్నుతలచి హర్షించెనే నాలో నా ప్రాణమే ||అను|| Pallavi|| Anuraagaalu Kuripinche Nee Prema Thalachi Arudaina Raagaalane Svaraparachi Aanandagaanaale Sapthasvaraalugaa Nepaadanaa Yesayyaa Naa Hrudayaseemanu Palumayaa Nee Divya Sannidhi Chaalunayaa Cha|| Neegnaana Aathmaye Vikasimpajesenu Nannu Sarva Sathyamulo Nenadachutaku Marapuraani Manujaashalanu Vidachi Manasaarakoniyaadi Jeevincheda Ika Neekosame ||Anu|| Cha|| Apuroopadarshaname Balaparachuchunnadi Nannu Venudirigi Choodaka Poraadutaku Aashcharyakaramaina Nee Krupapondi Kadavaraku Nee Kaadi Namoyuta Naa Thudi Nirnayame ||Anu|| Cha|| Neeneethi Niyamamule Nadipinchuchunnavi Nannu