అనుదినము ప్రభుని - YouWorship
Anudinamu Prabhuni
Artist: కే విల్సన్
Category: Praise
Song Lyrics
అనుదినము ప్రభుని స్తుతియించెదము అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరగనిది ప్రభు ప్రేమ (2) ||అనుదినము|| ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమియించునది నా అడుగులను సుస్థిరపరచి ఉన్నత స్థలమున నింపునది (2) ||అల్లుకుపోయేది|| ప్రతి రేపటిలో తోడై నిలిచి సిలువ నీడలో బ్రతికించినది స్వర్గ ద్వారము చేరు వరకు మాకు ఆశ్రయమిచ్చునది (2) ||అల్లుకుపోయేది|| Anudinamu Prabhuni Sthuthiyinchedamu Anukshanamu Prabhuni Anantha Premanu Allukupoyedi Aarpajaalanidi Aluperaganidi Prabhu Prema (2) ||Anudinamu|| Prathi Paapamunu Pariharinchi Shaashwatha Prematho Kshamiyinchunadi Naa Adugulanu Susthiraparachi Unnatha Sthalamuna Nimpunadi (2) ||Allukupoyedi|| Prathi Repatilo Thodai Nilichi Siluva Needalo Brathikinchinadi Swarga Dwaaramu Cheru Varaku Maaku Aashrayamichchunadi (2) ||Allukupoyedi||