అనుదినం ఆ ప్రభుని వరమే - YouWorship
Anudinam
Artist: జాషువా కొల్లి
Category: Praise
Song Lyrics
అనుదినం ఆ ప్రభుని వరమే అనుక్షణం ఆశ్చర్య కార్యమే ఆనందం-తో స్వీకరించుము అబ్బురం-తో ఆనందించుము పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసిన దేవుడు (2) నూనెతో నా తలను అంటి దీవెనలతో నింపును ||అనుదినం|| అనుదినం ఆ ప్రభుని వరమే అనుక్షణం ఆశ్చర్య కార్యమే ఆనందం-తో స్వీకరించుము అబ్బురం-తో ఆనందించుము తల్లియైనా మరచునేమో మరువడు ప్రభు ఎన్నడూ (2) ముదిమి వచ్ఛు వరకు నన్ను ఎత్తుకొని కాపాడును ||అనుదినం|| అనుదినం ఆ ప్రభుని వరమే అనుక్షణం ఆశ్చర్య కార్యమే ఆనందం-తో స్వీకరించుము అబ్బురం-తో ఆనందించుము నాదు పాపపు భారమెల్ల మోసెను నా దేవుడు (2) సిలువపై మరణించి నాకు రక్షణిచ్చెను యేసుడు ||అనుదినం|| Anudinam Aa Prabhuni Varame Anukshanam Aascharya Kaaryame Aanandam-tho Sweekarinchumu Abburam-tho Aanandinchumu Pachchika Gala Chotla Nannu Parundajesina Devudu (2) Noonetho Naa Thalanu Anti Deevenalatho Nimpunu ||Anudinam|| Anudinam Aa Prabhuni Varame Anukshanam Aascharya Kaaryame Aanandam-tho Sweekarinchumu Abburam-tho Aanandinchumu Thalliyainaa Marachunemo Maruvadu Prabhu Ennadu (2) Mudimi Vachchu Varaku Nannu Etthukoni Kaapaadunu ||Anudinam|| Anudinam Aa Prabhuni Varame Anukshanam Aascharya Kaaryame Aanandam-tho Sweekarinchumu Abburam-tho Aanandinchumu Naadu Paapapu Bhaaramella Mosenu Naa Devudu (2) Siluvapai Maraninchi Naaku Rakshanichchenu Yesudu ||Anudinam||