అనుకరించెద - YouWorship
Anukarincheda
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
అనుకరించెద - నే - ననుదినమును బాలుం డేసు = ననువుగాను జ్ఞానమునం - దును వయస్సునందును దే - వుని ప్రేమను మానవుల ద - యను బెరిగిన బాలుండేసు ||ననుకరించెద|| 1. పరదేశంబున వసించి - పరమాత్తుని మదిం దలంచి = దురితమును జయించిన స - చ్చరింతుందైన యోసేపు ||ననుకరించెద|| 2. యానతి నెరవేర్చి - తమ్ముని కష్టములం దీర్చి = యెల్లకాలముండు కీర్తి - నిల గడించిన మిర్యాము ||ననుకరించెద|| 8. పాలు మరచినది మొదలు - ప్రభు సేవా సంపదలు = ఆలయమునం బూనిన సు - బాలకుండు సమూయేలు ||ననుకరించెద|| 4 శత్రువులను బరిమార్చి - మిత్రులకు జయంబొనర్చి = స్తోత్రగీతములు రచించిన - సుందరుండౌ దావీదు ||||ననుకరించెద|| 5. న్యాయంబుం దీర్చం - బ్రజలకు క్షేమంబుం గూర్చం = పరమ వివేకంబుం గోరి - ప్రభు నడిగిన సొలొమోను 1ననుకరించెద|| 6. యజమానుని కుష్టుం గాంచి - స్వజనుల దేవుని గురించి = నిజ సాక్ష్య మిడి సన్మా - నించిన హెబ్రీయ బాల ||ననుకరించెద!|| 7. అపవిత్ర రాజ భోజ - నాదుల విడి దైవ పూజం = గపట లేక చేసి - ఘనత నొందిన దానియేలు ||ననుకరించెద|| 8. ప్రార్ధన కూటమునం జేరి - ప్రత్యుత్తర కోరి = సార్ధకముగం బేతురుని - సమాచార మిడిన రొదే ||ననుకరించెద|| 9. _ భక్తిభయములందుం - బహు ప్రదేశములను దిరిగి = శక్తి కొలంది సంఘ పరి - చర్య నొనర్చిన తిమోతి | ననుకరించెద|| - మల్లెల దావీదు Anukarincheda - Ne - Nanudinamunu Baalun Desu = Nanuvugaanu Jnyaanamunan - Dunu Vayassunandunu De - Vuni Premanu Maanavula Da - Yanu Berigina Baalundesu ||Nanukarincheda|| 1. Paradeshambuna Vasinchi - Paramaaththuni Madin Dalanchi = Durithamunu Jayinchina Sa - Chcharinthundaina Yosepu ||Nanukarincheda|| 2. Yaanathi Neraverchi - Thammuni Kashtamulan Deerchi = Yellakaalamundu Keerthi - Nila Gadinchina Miryaamu ||Nanukarincheda|| 8. Paalu Marachinadi Modalu - Prabhu Sevaa Sampadalu = Aalayamunan Boonina Su - Baalakundu Samooyelu ||Nanukarincheda|| 4 Shathruvulanu Barimaarchi - Mithrulaku Jayambonarchi = Sthothrageethamulu Rachinchina - Sundarundau Daaveedu ||||Nanukarincheda|| 5. Nyaayambun Deerchan - Brajalaku Kshemambun Goorchan = Parama Vivekambun Gori - Prabhu Nadigina Solomonu 1Nanukarincheda|| 6. Yajamaanuni Kushtun Gaanchi - Svajanula Devuni Gurinchi = Nija Saakshya Midi Sanmaa - Ninchina Hebreeya Baala ||Nanukarincheda!|| 7. Apavithra Raaja Bhoja - Naadula Vidi Daiva Poojan = Gapata Leka Chesi - Ghanatha Nondina Daaniyelu ||Nanukarincheda|| 8. Praardhana Kootamunan Jeri - Prathyuththara Kori = Saardhakamugan Bethuruni - Samaachaara Midina Rode ||Nanukarincheda|| 9. _ Bhakthibhayamulandun - Bahu Pradeshamulanu Dirigi = Shakthi Kolandi Sanggha Pari - Charya Nonarchina Thimothi | Nanukarincheda|| - Mallela Daaveedu