అనాదిలో - YouWorship
Anaadilo
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల ఆదిలో వదియించబడిన గొర్రెపిల్ల ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల గోల్లతాలో యేసు రూపమై వదియించబడిన గొర్రెపిల్ల మౌని యాయెను బలియగమాయెను తన రుదిరముతో నన్ను కొనెను అదియే అనాది సంకల్పమాయెను ||అనాది|| తండ్రి చిత్తమును నెరవేర్డుట కొరకై మరణమును గెలిచి లేచెను అదియే అనాది సంకల్పమాయెను ||అనాది|| Pallavi|| Anaadilo Niyaminchabadina Gorrepilla Aadilo Vadiyinchabadina Gorrepilla Issaakuku Prathigaa Baliyaina Aa Gorrepilla Gollathaalo Yesu Roopamai Vadiyinchabadina Gorrepilla Cha|| Vadhaku Thebadina Gorrepilla Vole Mauni Yaayenu Baliyagamaayenu Thana Rudiramutho Nannu Konenu Adiye Anaadi Sangkalpamaayenu ||Anaadi|| Cha|| Thandri Chiththamunu Neraverduta Korakai Shareeradhaari Yaayenu Sajeevayaagamaayenu