అధికారము పొంది యుంటివి ప్రభూ - YouWorship
Adhikaaramu Pondi Yuntivi Prabhoo
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: అధికారము పొంది యుంటివి - ప్రభూ (2) పరలోకమందును భూమి మీదను - నీవు (2) 1. అన్నిటిలో నత్యధిక జయము - నొందుచున్నాము (2) మనల ప్రేమించిన యేసు క్రీస్తు - ప్రభువు ద్వారనే (2) కనుల కగుపరచిన విజయముకై - సన్నుతింతుము (2) 2. విశ్వసించు మనయందు తన - శక్తిని గూర్చి అపరిమితమైన ప్రబావమును - యెరిగి యున్నాము తిరిగి లేచిన ప్రభువును చూచి - హర్షించెదము 3. మనల బలపరచు ప్రభువునందు - బలము నొందుచు ప్రభున కింపైన కార్యములను - చేయుచుంటిమి తనదు పునరుత్థాన బలమును - పొగడెదమెపుడు 4. క్రీస్తు మరణములో సమానాను-భవము కలిగియు కష్ట నష్టములలో పాలివారమగుట - యెరిగియు ఆత్మ ప్రాణ శరీరములతో - ఆరాధింతము 5. మనల స్థిరపరచిన శక్తిగల - దేవునికి తనదు ప్రియ పుత్రుడు యేసుక్రీస్తు - ద్వారనే తనకు నిరతంబును మహిమ ఘనత- హల్లెలూయామెన్ Pallavi: Adhikaaramu Pondi Yuntivi - Prabhoo (2) Paralokamandunu Bhoomi Meedanu - Neevu (2) 1. Annitilo Nathyadhika Jayamu - Nonduchunnaamu (2) Manala Preminchina Yesu Kreesthu - Prabhuvu Dvaarane (2) Kanula Kaguparachina Vijayamukai - Sannuthinthumu (2) 2. Vishvasinchu Manayandu Thana - Shakthini Goorchi Aparimithamaina Prabaavamunu - Yerigi Yunnaamu Thirigi Lechina Prabhuvunu Choochi - Harshinchedamu 3. Manala Balaparachu Prabhuvunandu - Balamu Nonduchu Prabhuna Kimpaina Kaaryamulanu - Cheyuchuntimi Thanadu Punaruththaana Balamunu - Pogadedamepudu 4. Kreesthu Maranamulo Samaanaanu-Bhavamu Kaligiyu Kashta Nashtamulalo Paalivaaramaguta - Yerigiyu Aathma Praana Shareeramulatho - Aaraadhinthamu 5. Manala Sthiraparachina Shakthigala - Devuniki Thanadu Priya Puthrudu YesuKreesthu - Dvaarane Thanaku Nirathambunu Mahima Ghanatha- Hallelooyaamen