అద్వితీయ సత్య దేవుడు - YouWorship
Advitheeya Sathya Devudu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
అద్వితీయ సత్య దేవుడు క్రీస్తేసే నిత్య జీవము వెలుగైన జీవము వెలిగించుచున్నాడు (2) ||అద్వితీయ|| పాపమునకు జీతం మరణం నిత్య మరణం యేసులో కృపదానం జీవం నిత్య జీవం (2) హల్లెలూయా హల్లెలూయ (2) ||అద్వితీయ|| Advitheeya Sathya Devudu Kreesthese Nithya Jeevamu Velugaina Jeevamu Veliginchuchunnaadu (2) ||Advitheeya|| Paapamunaku Jeetham Maranam Nithya Maranam Yesulo Krupadaanam Jeevam Nithya Jeevam (2) Hallelooyaa Hallelooya (2) ||Advitheeya||