అద్భుత శక్తి కలదు రక్తములో - YouWorship
Adbhutha Shakthi Kaladu Rakthamulo
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
అద్భుత శక్తి కలదు రక్తములో గొఱ్ఱెపిల్ల రక్తములో శాంతి ప్రేమానంద నిత్యజీవము గొఱ్ఱెపిల్ల రక్తములో శాంతి ప్రేమానంద నిత్య జీవము యేసు ప్రశస్త రక్తములో Adbhutha Shakthi Kaladu Rakthamulo Gorrepilla Rakthamulo Shaanthi Premaananda Nithyajeevamu Gorrepilla Rakthamulo Shaanthi Premaananda Nithya Jeevamu Yesu Prashastha Rakthamulo