అద్భుత దీవెనలు - YouWorship
Adbhutha Deevenalu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: అద్భుత దీవెనలు - ప్రభువా కుమ్మరించితివి (1) నీదు ప్రేమ అపారము - ప్రభువా మాపై జూపితివి (2) 1. మానవుని చేసినావు - నీ స్వంత రూపమునకు (2) నీ కిష్టులముగా బ్రతికి (2) - దీవెనలెన్నో పొందెదము (2) 2. నూతన జన్మవలన - ఆశీర్వాదములు దొరికె శాపమును దూరపరచి - సర్వంబు క్రొత్తజేసె 3. లోకమునుండి వేరై - సిలువను మోయవలెను అప్పుడే ప్రభు దీవించు - స్వాస్థ్యమును గాంతుమెంతో 4. తన సుతులుగాను మెలిగి - తన చిత్తమందు నిలిచి జీవజలమును పొంది - దేవెనలెన్నో పొందెదము 5. ఆత్మీయముగ నడిచి - శరీర క్రియలను విడిచి ఆయన స్వరము వినుచు - దీవెనలెన్నో పొందెదము 6. ఆశీర్వాదముల కొరకు - పిలువబడియున్న మనము ఆజ్ఞలను నెరవేర్చినచో - దీవెనలెన్నో పొందెదము Pallavi: Adbhutha Deevenalu - Prabhuvaa Kummarinchithivi (1) Needu Prema Apaaramu - Prabhuvaa Maapai Joopithivi (2) 1. Maanavuni Chesinaavu - Nee Svantha Roopamunaku (2) Nee Kishtulamugaa Brathiki (2) - Deevenalenno Pondedamu (2) 2. Noothana Janmavalana - Aasheervaadamulu Dorike Shaapamunu Dooraparachi - Sarvambu Kroththajese 3. Lokamunundi Verai - Siluvanu Moyavalenu Appude Prabhu Deevinchu - Svaasthyamunu Gaanthumentho 4. Thana Suthulugaanu Meligi - Thana Chiththamandu Nilichi Jeevajalamunu Pondi - Devenalenno Pondedamu 5. Aathmayamuga Nadichi - Shareera Kriyalanu Vidichi Aayana Svaramu Vinuchu - Deevenalenno Pondedamu 6. Aasheervaadamula Koraku - Piluvabadiyunna Manamu Aagnalanu Neraverchinacho - Deevenalenno Pondedamu