అద్భుతమైన నీ కృపలో - YouWorship
Adbhuthamaina Nee Krupalo
Artist: రెవ. జి.యస్. సువర్ధరాజు
Category: Praise & Worship
Song Lyrics
అద్భుతమైన నీ కృపలో మమ్ము మలచుము ఓ ప్రభూ అనంతమైన నీ కృపలో మమ్ము మార్చుమో ప్రభో మమ్ము మార్చుము 1. ఎన్నో అఘముల నెరిగి చేసితిమి తిన్నని మార్గము తొలగి తిరిగితిమి కానరాని క్రియలెన్నో చేసి మనసున శాంతి లేదాయను || అద్భుత|| 2. స్వనీతియే మాకతిశయమాయను సత్రియలే మా కాస్పదమాయెను మతి లేని క్రియలతో మేము అలసి యుంటిమి పతితులమై కృపన్ వేడితిమి || అద్భుత|| 3. కలువరిలో మా కలుషము బాపితివి సిలువలో బలియై ప్రేమను చూపితివి విలువను కూర్చి మమతల నొసగె పలువిధ కృపలను ఇచ్చితివి 4. కృపయే మా భయమును తీర్చెను పాపము బాపి మా కభయము నిచ్చెను నీ కృపయే మాకాధార మాయెను మా దోష భారము తొలగించెను || అద్భుత|| Adbhuthamaina Nee Krupalo Mammu Malachumu O Prabhoo Ananthamaina Nee Krupalo Mammu Maarchumo Prabho Mammu Maarchumu 1. Enno Aghamula Nerigi Chesithimi Thinnani Maargamu Tholagi Thirigithimi Kaanaraani Kriyalenno Chesi Manasuna Shaanthi Ledaayanu || Adbhutha|| 2. Svaneethiye Maakathishayamaayanu Sathriyale Maa Kaaspadamaayenu Mathi Leni Kriyalatho Memu Alasi Yuntimi Pathithulamai Krupan Vedithimi || Adbhutha|| 3. Kaluvarilo Maa Kalushamu Baapithivi Siluvalo Baliyai Premanu Choopithivi Viluvanu Koorchi Mamathala Nosage Paluvidha Krupalanu Ichchithivi 4. Krupaye Maa Bhayamunu Theerchenu Paapamu Baapi Maa Kabhayamu Nichchenu Nee Krupaye Maakaadhaara Maayenu Maa Dosha Bhaaramu Tholaginchenu || Adbhutha||