అదిగో వచ్చునదెవరో చూడుమా - YouWorship
Adigo Vachchunadevaro Choodumaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: అదిగో వచ్చునదెవరో చూడుమా - మహిమ గలిగిన మన యేసే (1) నీ కన్నులెత్తి చూడుమా - క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్ (2) 1. మేఘారూఢుడై వచ్చుచున్నాడు - కంపించెను ఆకాశమెల్ల (2) వీణె వాయింప దూతల్ పాడంగ (2) పెండ్లి కుమారుండై వచ్చుచుండెన్ (2) 2. సూర్యచంద్రులు అదృశ్యులైరి - మృతులెవ్వరులేరు అచ్చట అందరు భయపడి వణకుచున్నారు - తీర్పుచేయ క్రీస్తు వచ్చుచుండెన్ 3. గతించును మనమున్న లోకము - నూతన లోక మొకటి కలుగును నూతన మగును జగమంతయును - క్రీస్తు రాజ్యమేల వచ్చుచుండెన్ 4. ముండ్ల మకుటము నింకలేదు - మహిమ కిరీటము ధరించెను అలంకారముతో అందమైయున్న - పెండ్లి కుమార్తెకై వచ్చుచుండెన్ Pallavi: Adigo Vachchunadevaro Choodumaa - Mahima Galigina Mana Yese (1) Nee Kannuleththi Choodumaa - Kreesthu Prabhaavamutho Vachchuchunden (2) 1. Meghaaroodhudai Vachchuchunnaadu - Kampinchenu Aakaashamella (2) Veene Vaayimpa Doothal Paadangga (2) Pendli Kumaarundai Vachchuchunden (2) 2. Sooryachandrulu Adrushyulairi - Mruthulevvaruleru Achchata Andaru Bhayapadi Vanakuchunnaaru - Theerpucheya Kreesthu Vachchuchunden 3. Gathinchunu Manamunna Lokamu - Noothana Loka Mokati Kalugunu Noothana Magunu Jagamanthayunu - Kreesthu Raajyamela Vachchuchunden 4. Mundla Makutamu Ningkaledu - Mahima Kireetamu Dharinchenu Alangkaaramutho Andamaiyunna - Pendli Kumaarthekai Vachchuchunden