అదిగో నా నావ - YouWorship
Adigo Naa Naava
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
అదిగో నా నావ బయలు దేరుచున్నది అందులో యేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు (2) వరదలెన్ని వచ్చినా వణకను అలలెన్ని వచ్చినా అదరను (2) ఆగిపోయే అడ్డులొచ్చినా సాగిపోయే సహాయం మనకు ఆయనే (2) ||అదిగో|| నడిరాత్రి జాములో నడచినా నది సముద్ర మధ్యలో నిలచినా (2) నడిపించును నా యేసు నన్నూ అద్దరికి చేర్చును (2) ||అదిగో|| లోతైన దారిలో పోవుచున్నది సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి (2) సూర్యుడైన ఆగిపోవును చుక్కాని మాత్రం సాగిపోవును (2) ||అదిగో|| Adigo Naa Naava Bayalu Deruchunnadi Andulo Yesu Unnaadu Naa Naavalo Kreesthu Unnaadu (2) Varadalenni Vachchinaa Vanakanu Alalenni Vachchinaa Adaranu (2) Aagipoye Addulochchinaa Saagipoye Sahaayam Manaku Aayane (2) ||Adigo|| Nadiraathri Jaamulo Nadachinaa Nadi Samudra Madhyalo Nilachinaa (2) Nadipinchunu Naa Yesu Nannu Addariki Cherchunu (2) ||Adigo|| Lothaina Daarilo Povuchunnadi Sudigundaalenno Thiruguchunnavi (2) Sooryudaina Aagipovunu Chukkaani Maathram Saagipovunu (2) ||Adigo||