అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వ్రేలాడుచున్నాడే - YouWorship
Adigo Kalvarilo Yesu Rakshakude Deenudai Vrelaaduchunnaade
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: అదిగో కల్వరిలో - యేసు రక్షకుడే (1)- దీనుడై వ్రేలాడుచున్నాడే (2) 1. మహిమ ఘనతను మరచి వదిలెనే - కఠిన సిలువనే కోరుకొన్నాడే (2) మాయ జగత్తులో నాశన మొందక (2) కౌగలించెను కల్వరిలో ప్రేమన్ (1) 2. సురూపమైన సొగసైన లేదు - నన్ను రక్షించ వికారుండాయెన్ పలునిందలన్ భరించెను - పదివేలలో నతి కాంక్షణీయుడే 3. ముండ్ల మకుటం శోభిత వస్త్రమే - పాద హస్తములలో చీలలు కలవు రక్త డాగులతో వ్రేలాడెను - మరణ దాసుల విమోచించెన్ 4. యేసుని త్యాగం నా యాశ్రయమే - గొప్ప సంతోషం ప్రియుని రాజ్యం పాద జాడలలో నడచుటయే - నా జీవితమందలి యానందం 5. సిలువ దృశ్యమును చూచి నే - ఉజ్జీవముతో సేవ చేయుదునే నిరీక్షణతో జీవించెదనే - నన్ను చేర్చుకొను - యేసు రాజ్యములో Pallavi: Adigo Kalvarilo - Yesu Rakshakude (1)- Deenudai Vrelaaduchunnaade (2) 1. Mahima Ghanathanu Marachi Vadilene - Kathina Siluvane Korukonnaade (2) Maaya Jagaththulo Naashana Mondaka (2) Kaugalinchenu Kalvarilo Preman (1) 2. Suroopamaina Sogasaina Ledu - Nannu Rakshincha Vikaarundaayen Palunindalan Bharinchenu - Padivelalo Nathi Kaangkshaneeyude 3. Mundla Makutan Shobhitha Vasthrame - Paada Hasthamulalo Cheelalu Kalavu Raktha Daagulatho Vrelaadenu - Marana Daasula Vimochinchen 4. Yesuni Thyaagan Naa Yaashrayame - Goppa Santhoshan Priyuni Raajyan Paada Jaadalalo Nadachutaye - Naa Jeevithamandali Yaanandan 5. Siluva Drushyamunu Choochi Ne - Ujjeevamutho Seva Cheyudune Nireekshanatho Jeevinchedane - Nannu Cherchukonu - Yesu Raajyamulo