అదిగదిగో ఒక యుద్ధం - YouWorship
Adigadigo Oka Yuddham
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
అదిగదిగో ఒక యుద్ధం అరెరెరె ఆగేనే ఆ సైన్యం ఆర్బాటించెను ఆ జైంటు ఆయెను సౌలు సైన్యం ఫెయింటు అడుగడుగో ఒక చిన్నోడు అరె దైవిక రోషం ఉన్నోడు చేతిలో వడిసెలు పట్టాడు ఆ జైంటు పకపక నవ్వాడు హహహహహహ విసిరితె వడిసెల రాయి కొట్టింది దేవుడేనోయి (2) గొల్యాతాయెను జీరో దావీదే ఇక హీరో (2) అదిగదిగో ఒక యుద్ధం అరెరెరె ఆగేనే ఆ సైన్యం Adigadigo Oka Yuddham Arerere Aagene Aa Sainyam Aarbhaatinchenu Aa Jaintu Aayenu Soulu Sainyam Faintu Adugadugo Oka Chinnodu Are Daivika Rosham Unnodu Chethilo Vadiselu Pattaadu Aa Jaintu Paka Paka Navvaadu Ha Ha Ha Ha Ha Ha Visirithe Vadisela Raayi Kottindi Devudenoyi (2) Golyaathaayenu Zero Daaveede Ika Hero (2) Adigadigo Oka Yuddham Arerere Aagene Aa Sainyam