అదిగదిగో - YouWorship
Adigadigo
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
అదిగదిగో పరలోకము నుండి దిగివచ్చే వధువు సంఘము వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకొన్నది నిలువెల్ల నివేదించి - మైమరతునే నాయేసురాజుతో - లయము కాని రాజ్యములో ప్రవేశింతునే- పరిపూర్ణమైన పరిశుద్ధులతో ||అదిగదిగో కళ్యాణ రాగాలు - ఆత్మీయ క్షేమాలు రాజాధిరాజుతో - స్వప్నాల సౌధములో విహరింతునే - నిర్మలమైన వస్త్రధారినై ||అదిగదిగో జయించినవాడై- సర్వాధికారియై సింహాసనాసీనుడై - నను చేర్చుకొనును ఆరాధింతునే- వేవేల దూతల పరివారముతో ||అదిగదిగో Pallavi|| Adigadigo Paralokamu Nundi Digivachche Vadhuvu Sangghamu Varuni Vale Paripoorna Saundaryamunu Dharinchukonnadi Cha|| Alphaa Omegayaina - Naa Praanapriyuniki Niluvella Nivedinchi - Maimarathune Naayesuraajutho - Layamu Kaani Raajyamulo Praveshinthune- Paripoornamaina Parishuddhulatho ||Adigadigo Cha|| Kalyaana Raagaalu - Aathmeeya Kshemaalu Thalapoyuchoone- Paravasinthune Raajaadhiraajutho - Svapnaala Saudhamulo Viharinthune - Nirmalamaina Vasthradhaarinai ||Adigadigo Cha|| Jayinchinavaadai- Sarvaadhikaariyai