అత్యున్నతమైనది యేసు నామం - YouWorship
Athyunnathamainadi Yesu Naamam
Artist: షూలమ్మీతీ ఫిన్నీ పచిగళ్ల
Category: Praise
Song Lyrics
అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం అత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామం ఉన్నత నామం – సుందర నామం ఉన్నత నామం – శ్రీ యేసు నామం అన్ని నామములకు పై నామం – పై నామం – పై నామం యేసు నామం – యేసు నామం (2) ప్రతి మోకాలు యేసు నామంలో నేల వంగును ప్రతి నాలుక యేసే దైవమని అంగీకరించును (2) పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా పరలోక దీవెనలు పొందగ చేరుము హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||అత్యున్నత|| పరిశుద్ధుడైన యేసు నామంలో సాతాను పారిపోవున్ మృతిని గెల్చిన యేసు నామంలో స్వస్థత దొరుకును (2) పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా పరలోక దీవెనలు పొందగ చేరుము హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||అత్యున్నత|| Athyunnathamainadi Yesu Naamam – Yesu Naamam Athyantha Shakthi Galadi Yesu Naamam – Yesu Naamam Unnatha Naamam – Sundara Naamam Unnatha Naamam – Shree Yesu Naamam Anni Naamamulaku Pai Naamam – Pai Naamam – Pai Naamam Yesu Naamam – Yesu Naamam (2) Prathi Mokaalu Yesu Naamamlo Nela Vangunu Prathi Naaluka Yese Daivamani Angeekarinchunu (2) Parishuddha Chethuletthi Sthuthinchi Paadumaa Paraloka Deevenalu Pondaga Cherumu Hallelooya – Hallelooya – Hallelooya – Hallelooya ||Athyunnatha|| Parishuddhudaina Yesu Naamamlo Saathaanu Paaripovun Mruthine Gelchina Yesu Naamamlo Swasthatha Dorukunu (2) Parishuddha Chethuletthi Sthuthinchi Paadumaa Paraloka Deevenalu Pondaga Cherumu Hallelooya – Hallelooya – Hallelooya – Hallelooya ||Athyunnatha||