అత్యంత సుందరుండును ఎల్లరి కాంక్షణీయుడు - YouWorship
Athyantha Sundarundunu Ellari Kaangkshaneeyudu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: కల్వరి నాథుడా - నన్ను జయించితి - రక్షింప మృతుడైన - కల్వరినాథుడా (1) 1. అత్యంత సుందరుండును - ఎల్లరి కాంక్షణీయుడు (1) దేవాది దేవుడైన మా - కల్వరి యేసునాథుడు (1) 2. గాయపడి శ్రమలతో - పాపదుఃఖము మోసితివి సిల్వలో మరణించితివి - దుఃఖ కల్వరినాథుడా ||కల్వ|| 3. శాంతి జీవము నీయను - ఖైదీల విమోచనమునకై రక్తపు ఊట తెరచితివి - ప్రేమ కల్వరి నాథుడా ||కల్వ|| 4. తెచ్చిన ఈవులెల్లను - మేలుకొరకు మనకిచ్చి ప్రేమనదిని పోసెను - దయా కల్వరినాథుడు ||కల్వ|| 5. మహిమ పూర్ణుడగు నిన్ను - కండ్లార చూతుమనుటయే ఇచ్చట మా ఆదరణ - సాటిలేని కల్వరి ప్రభూ ||కల్వ|| 6. స్పటిక సముద్ర తీరమున - నీ ప్రేమయందు మున్గుచు నీ వలె నుందు నిత్యము - మహిమ కల్వరినాథుడా ||కల్వ|| Pallavi: Kalvari Naathudaa - Nannu Jayinchithi - Rakshimpa Mruthudaina - Kalvarinaathudaa (1) 1. Athyantha Sundarundunu - Ellari Kaangkshaneeyudu (1) Devaadi Devudaina Maa - Kalvari Yesunaathudu (1) 2. Gaayapadi Shramalatho - Paapaduhkhamu Mosithivi Silvalo Maraninchithivi - Duhkha Kalvarinaathudaa ||Kalva|| 3. Shaanthi Jeevamu Neeyanu - Khaideela Vimochanamunakai Rakthapu Oota Therachithivi - Prema Kalvari Naathudaa ||Kalva|| 4. Thechchina Eevulellanu - Melukoraku Manakichchi Premanadini Posenu - Dayaa Kalvarinaathudu ||Kalva|| 5. Mahima Poornudagu Ninnu - Kandlaara Choothumanutaye Ichchata Maa Aadarana - Saatileni Kalvari Prabhoo ||Kalva|| 6. Spatika Samudra Theeramuna - Nee Premayandu Munguchu Nee Vale Nundu Nithyamu - Mahima Kalvarinaathudaa ||Kalva||