అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్ - YouWorship
Adugudi Meeru Mana Prabhuvichchun
Artist: సీయోను గీతాలు
Category: Prayer
Song Lyrics
పల్లవి: అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్ - తప్పక యిచ్చున్ అడిగెడి ప్రతివాడు పొందున్ (2) 1. భక్తులు విశ్వాసముతో - ప్రార్థించి పొందిరి (2) వారి జీవితముల నెంచి చూచి (2) - మీ మేలు కొరకై ప్రార్థించి పొందు (2) 2. మనలో తన శక్తికొలది - అనుగ్రహించును ఊహకుమించి చేయు దేవునిని - మీ మేలు కొరకై ప్రార్థించి పొందు 3. మన ప్రార్థనల నాలకించి - సంతృప్తి చెందును తన నామమునకు మహిమ కలుగ - మీ మేలు కొరకై ప్రార్థించి పొందు 4. ఇదివరకు మీరేమియు - అడుగకుంటిరి - మీరానంద భరితులగునట్లు మీ మేలు కొరకై ప్రార్థించి పొందు 5. దేవుని కేదైనను - చేయ నసాధ్యమా - సర్వశక్తిగల మన దేవునడిగి ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు Pallavi: Adugudi Meeru Mana Prabhuvichchun - Thappaka Yichchun Adigedi Prathivaadu Pondun (2) 1. Bhakthulu Vishvaasamutho - Praarthinchi Pondiri (2) Vaari Jeevithamula Nenchi Choochi (2) - Mee Melu Korakai Praarthinchi Pondu (2) 2. Manalo Thana Shakthikoladi - Anugrahinchunu Oohakuminchi Cheyu Devunini - Mee Melu Korakai Praarthinchi Pondu 3. Mana Praarthanala Naalakinchi - Santhrupthi Chendunu Thana Naamamunaku Mahima Kaluga - Mee Melu Korakai Praarthinchi Pondu 4. Idivaraku Meeremiyu - Adugakuntiri - Meeraananda Bharithulagunatlu Mee Melu Korakai Praarthinchi Pondu 5. Devuni Kedainanu - Cheya Nasaadhyamaa - Sarvashakthigala Mana Devunadigi Prabhu Mahima Korakai Praarthinchi Pondu