అడుగుచున్నా మో దేవ - YouWorship
Aduguchunnaa Mo Deva
Artist: విలియం బెర్రి
Category: Prayer
Song Lyrics
అడుగుచున్నా మో దేవ - కడు దయను గావం = జెడుగుల మైన మేము ని- న్నడుగుటకు నే బిడియ మొందము = అడుగుండి మో కిడియెద నంచు - నాన తిచ్చిన వాగ్ధానమునం గని 1యడదుగు|| 1. వేడు కలరంగం గూడి నిను గొని - యాడి యడిగెడు నీదు భక్తులం = గోడు గని దయతోడ నెప్పుడు - వీడక నెరవేర్తు వని ని ||న్నడుగు|| 2. _ సారె సారెకు నిన్ను విడిచి - ఘోర దురితపు భారమందుం = జేరి నిను మజచితిమి గద మా - క్రూరత నెడ బాపు మని ని ||న్నడుగు|| 3... దుష్టుడు మాతోడం బోరంగ - క్రేస్ట మగు మానిష్ట తోడుత = కష్ట మనక వాని గెల్వం - బుష్టిని బుట్టించు మని ని ||న్నడుగు|| 4& _ తోర మగు విశ్వాస నిరీక్షణ - కూరిమి విమలాత్మ వరములు = వారక పహృదయాంతరంబులం - జేరిచి మము వెలిగించు మని ని ||న్నడుగు|| 5. మోద మొప్పంగ నీదు వాక్యము - మేదినిపై బోధపరచెడు - బోధ కులపై శోధనంబులు - పొర్లి రాకుండాదరింప ||నడుగు|| 6. _దురితముల చే భరితు లయ్యెడు - నరులపై నీ కరుణం జూపి = గురుతరంబగు మారు పుట్టుక - వరముం గుమ్మరించు మని ని ||న్నడుగు|| గోరుచు నున్న భక్తుల - రోగములు వెడలించు మని ని ||న్నడుగు|| 8. _ధరణిపైని మరణ మయ్యెడు - తరుణమందో కరుణా కలితా = పరమ పురమునందుంజేరి - వర సుఖంబు లనుభవింప ||నడుగు|| Aduguchunnaa Mo Deva - Kadu Dayanu Gaavan = Jedugula Maina Memu Ni- Nnadugutaku Ne Bidiya Mondamu = Adugundi Mo Kidiyeda Nanchu - Naana Thichchina Vaagdhaanamunan Gani 1Yadadugu|| 1. Vedu Kalaranggan Goodi Ninu Goni - Yaadi Yadigedu Needu Bhakthulan = Godu Gani Dayathoda Neppudu - Veedaka Neraverthu Vani Ni ||Nnadugu|| 2. _ Saare Saareku Ninnu Vidichi - Ghora Durithapu Bhaaramandun = Jeri Ninu Majachithimi Gada Maa - Krooratha Neda Baapu Mani Ni ||Nnadugu|| 3... Dushtudu Maathodan Borangga - Kresta Magu Maanishta Thodutha = Kashta Manaka Vaani Gelvan - Bushtini Buttinchu Mani Ni ||Nnadugu|| 4& _ Thora Magu Vishvaasa Nireekshana - Koorimi Vimalaathma Varamulu = Vaaraka Pahrudayaantharambulan - Jerichi Mamu Veliginchu Mani Ni ||Nnadugu|| 5. Moda Moppangga Needu Vaakyamu - Medinipai Bodhaparachedu - Bodha Kulapai Shodhanambulu - Porli Raakundaadarimpa ||Nadugu|| 6. _Durithamula Che Bharithu Layyedu - Narulapai Nee Karunan Joopi = Gurutharambagu Maaru Puttuka - Varamun Gummarinchu Mani Ni ||Nnadugu|| Goruchu Nunna Bhakthula - Rogamulu Vedalinchu Mani Ni ||Nnadugu|| 8. _Dharanipaini Marana Mayyedu - Tharunamando Karunaa Kalithaa = Parama Puramunandunjeri - Vara Sukhambu Lanubhavimpa ||Nadugu||