అడుగడుగున రక్త బింధువులే - YouWorship
Adugaduguna Raktha Bindhuvule
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
అడుగడుగున రక్త బింధువులే అణువణువున కొరడా దెబ్బలే (2) నా యేసుకు ముళ్ల కిరీటం భుజములపై సిలువ భారం (2) భుజములపై సిలువ భారం ||అడుగడుగున|| సిలువ మోయుచు వీపుల వెంట రక్త ధరలే నిన్ను తడిపెను (2) నా ప్రజలారా ఏడవకండి మీ కోసము ప్రార్ధించండి (2) ||అడుగడుగున|| కలువరిలోన నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా (2) చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కార్చినావు (2) ||అడుగడుగున|| మరణము గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడా నీకే స్తోత్రం (2) మహిమ స్వరూపా మా యేసయ్యా మహిమగా నన్ను మార్చినావా (2) ||అడుగడుగున|| Adugaduguna Raktha Bindhuvule Anuvanuvuna Korada Debbale (2) Naa Yesuku Mulla Kireetam Bhujamulapai Siluva Bhaaram (2) Bhujamulapai Siluva Bhaaram ||Adugaduguna|| Siluva Moyuchu Veepula Venta Raktha Dhaarale Ninnu Thadipenu (2) Naa Prajalaaraa Aedavakandi Mee Kosamu Praardhinchandi (2) ||Adugaduguna|| Kaluvarilona Nee Roopame Naligipoyenu Naa Yesayyaa (2) Chivari Raktha Bindhuvu Lekundaa Naa Kosame Kaarchinaavu (2) ||Adugaduguna|| Maranamu Gelichi Thirigi Lechina Mruthyunjayudaa Neeke Sthothram (2) Mahima Swaroopaa Maa Yesayyaa Mahimagaa Nannu Maarchinaavaa (2) ||Adugaduguna||