అడగక మునుపే - YouWorship
Adagaka Munupe
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు అడిగిన వాటికంటే అత్యధికముగా చేయుచున్నావు యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని? సత్య సాక్షిగా నేనుండుటకై - ఉపకారములెన్నో చేసితివే హల్లెలూయ - ఉపకారములెన్నో చేసితివే ||అడగక|| నాకు దీర్గాయువునిచ్చుటకే - నీ హితోపదేశము పంపితివే హలైలూయ - పునరుత్ధానము నొందితివే ||అడగక|| నాకు ఐశ్వర్యమునిచ్చుటకే - నీ మహిమైశ్వర్యము విడిచితివే మహిమలో నీతో నేనుండుటకే - మహిమాత్మతో నన్ను నింపితివే Pallavi|| Adagaka Munupe Naa Akkaralanniyu Erigina Vaadavu Adigina Vaatikante Athyadhikamugaa Cheyuchunnaavu Yesayyaa Nee Krupa Pondutaku Naalo Emunnadani? Cha|| Naakusahaayamu Cheyutakai - Nee Dakshina Hasthamu Chaapithive Sathya Saakshigaa Nenundutakai - Upakaaramulenno Chesithive Hallelooya - Upakaaramulenno Chesithive ||Adagaka|| Cha|| Naaku Deergaayuvunichchutake - Nee Hithopadeshamu Pampithive Nithyajeevamu Nepondutaku - Punaruthdhaanamu Nondithive Halailooya - Punaruthdhaanamu Nondithive ||Adagaka||