అగ్ని మండించు - YouWorship
Agni Mandinchu Naalo
Artist: ఫ్రెడ్డీ పాల్
Category: Worship
Song Lyrics
అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2) పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2) అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2) ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2) ||అగ్ని|| అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2) ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2) ||అగ్ని|| అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2) నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2) ||అగ్ని|| ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2) నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2) ||అగ్ని|| Agni Mandinchu – Naalo Agni Mandinchu (2) Parishuddhaathmudaa – Naalo Agni Mandinchu (2) Agni Manduchundene – Poda Kaalipoledugaa (2) Aa Agnilo Nunde Neevu Moshenu Darshinchinaave (2) ||Agni|| Agni Kaalchi Vesene – Siddham Chesina Arpananu (2) Aa Agni Dwaaraane – Neevu Gidyonni Dhairyaparachithive (2) ||Agni|| Agni Kaana Raananduna – Vaaru Siggu Padipoyire (2) Nee Agni Digi Raagaa – Neevu Eliyaanu Ghana Parachinaave (2) ||Agni|| Praana Aathma Shareeramu – Neeke Arpinchuchunnaanayyaa (2) Nee Aathma Varamulatho – Nanu Alankarinchumayaa (2) ||Agni||