అంబరాన్ని దాటే - YouWorship
Ambaraanni Daate
Artist: సాయారాం గట్టు
Category: Christmas
Song Lyrics
అంబరాన్ని దాటే సంబరాలు నేడు నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2) రండయ్యో రండి రండి దావీదు పురముకు (2) రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2) ||అంబరాన్ని|| దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము ఏకైక తనయుని పంపెను ఈ దినము (2) పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (2) అవతరించే నేడు లోక రక్షకునిగా (2) ||రండయ్యో|| దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (2) లోకాల కారకుడు లోకమున పుట్టెను (2) మనిషి మరణము ఆయువు తీరెను (2) ||రండయ్యో|| Ambaraanni Daate Sambaraalu Nedu Ningilo Chukka Butti Vachchindi Manaku Thodu (2) Randayyo Randi Randi Daaveedu Puramuku (2) Raaraaju Putti Ila Pilichenu Koluvuku (2) ||Ambaraanni|| Devudu Enthagaano Preminchi Lokamu Ekaika Thanayuni Pampenu Ee Dinamu (2) Pashuvula Paakalo Odigenu Shishuvugaa (2) Avatharinche Nedu Loka Rakshakunigaa (2) ||Randayyo|| Devaadi Devudu Manishigaa Maarina Vela Shaapaalu Paapaalu Raddaayina Shubhavela (2) Lokaala Kaarakudu Lokamunu Puttenu (2) Manishi Maranamu Aayuvu Theerenu (2) ||Randayyo||