అంబరానికి అంటేలా (యేసయ్య పుట్టాడని) - YouWorship
Ambaraaniki Antelaa Yesayya Puttaadani
Artist: ఏ ఆర్ స్టీవెన్సన్
Category: Christmas
Song Lyrics
అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా (2) యేసయ్య పుట్టాడని రక్షింప వచ్చాడని (2) ప్రవచనాలు నెరవేరాయి శ్రమ దినాలు ఇక పోయాయి (2) విడుదల ప్రకటించే శిక్షను తప్పించే (2) ||యేసయ్య|| దివిజానాలు సమకూరాయి ఘనస్వరాలు వినిపించాయి (2) పరముకు నడిపించే మార్గము చూపించే (2) ||యేసయ్య|| సుమ వనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి (2) ఇలలో నశియించే జనులను ప్రేమించే (2) ||యేసయ్య|| Ambaraaniki Antelaa Sambaraalatho Chaataalaa (2) Yesayya Puttaadani Rakshimpa Vachchaadani (2) Pravachanaalu Neraveraayi Shrama Dinaalu Ika Poyaayi (2) Vidudala Prakatinche Shikshanu Thappinche (2) ||Yesayya|| Divijanaalu Samakooraayi Ghanaswaraalu Vinipinchaayi (2) Paramuku Nadipinche Maargamu Choopinche (2) ||Yesayya|| Suma Vanaalu Pulakinchaayi Parimalaalu Vedajallaayi (2) Ilalo Nashiyinche Janulanu Preminche (2) ||Yesayya||