అంధుడా రావా - YouWorship
Andhudaa Raavaa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప|| అంధుడా రావా అరమరయేల అడుగోయేసయ్య! అయ్యో అడుగో యేసయ్య... 1. నీతిసూర్యుడు నిర్మలజ్యోతి - నిను వెలిగింపను నరుదెంచె ఖ్యాతిగ సిలువలో కరములు జూచి - కన్నీనరొలుకుచు నినుపిలిచె...!!అ|| 2. మరణపుశక్తిని మార్మొనియేసు - మరణమునుండి జయ మొందే పరమందలి తండ్రియు దూతలుగని - కరములెత్తి జయధ్వనులిడిరె 3. ధైర్యముచెడెను సృష్టికిని ఆ - దైవ మరణమును తిలకించా ధైర్యము చెడెను - అధికారులకును - దాతను చేరను గఠినంబా 4. లోకపు జ్ఞానము వ్యర్థమని - యిక శోక మొందడి దినములని జాగినయేల యేసును చేరి - జయమని పాడుము అభయమని ర్. పావనయేసుని పదముల చేరుము - పాపములను తొలగించు నిదే జీవము నిచ్చును భావము మార్చును - దేవ దేవుని కరుణ యిదే 6. హల్లెలూయ పాటలు పాడుదము - ఆనందముతో ప్రభు చాటుదము అలరాకడకై తలలెత్తుదము -ఆ ప్రభురాగా వెళ్ళుదము ||అ|| Pa|| Andhudaa Raavaa Aramarayela AdugoYesayya! Ayyo Adugo Yesayya... 1. Neethisooryudu Nirmalajyothi - Ninu Veligimpanu Narudenche Khyaathiga Siluvalo Karamulu Joochi - Kanneenarolukuchu Ninupiliche...!!A|| 2. Maranapushakthini MaarmoniYesu - Maranamunundi Jaya Monde Paramandali Thandriyu Doothalugani - Karamuleththi Jayadhvanulidire 3. Dhairyamuchedenu Srushtikini Aa - Daiva Maranamunu Thilakinchaa Dhairyamu Chedenu - Adhikaarulakunu - Daathanu Cheranu Gathinambaa 4. Lokapu Jnyaanamu Vyarthamani - Yika Shoka Mondadi Dinamulani Jaaginayela Yesunu Cheri - Jayamani Paadumu Abhayamani R. PaavanaYesuni Padamula Cherumu - Paapamulanu Tholaginchu Nide Jeevamu Nichchunu Bhaavamu Maarchunu - Deva Devuni Karuna Yide 6. Hallelooya Paatalu Paadudamu - Aanandamutho Prabhu Chaatudamu Alaraakadakai Thalaleththudamu -Aa Prabhuraagaa Velludamu ||A||