అంధకార లోకమునకు - YouWorship
Andhakaara Lokamunaku
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభువు వచ్చెను స్తుతి మహిమ ప్రభునకే ||అంధకార|| 1. నిష్కళంక బలి నిర్దోష ప్రభువే అమూల్య రక్తమేగ ముక్తి మార్గము (2) ఏమి యర్పించెదము దానికి బదులుగా స్తుతి మహిమ ప్రభునకే (2) ||అంధకార|| 2. మృత్యువుపై జయమునొంది మన ప్రభువు ప్రార్థించుచుండె తండ్రి కుడిప్రక్కను ఏమి యర్పించెదము దానికి బదులుగా స్తుతి మహిమ ప్రభునకే (2) ||అంధకార|| 3. జీవజ్యోతి రక్షకా నీవే ప్రతిఫలం నీవే ప్రేమ సత్యానంద ధైర్యము (2) సర్వమందు నమ్మదగిన వాడవు నీవే స్తుతి మహిమ ప్రభునకే (2) ||అంధకార|| Andhakaara Lokamunaku Velugunivva Prabhuvu Vachchenu Sthuthi Mahima Prabhunake ||Andhakaara|| 1. Nishkalanka Bali Nirdosha Prabhuve Amoolya Rakthamega Mukthimaargamu (2) Emi Yarpinchedamu Daaniki Badulugaa Sthuthi Mahima Prabhunake (2) ||Andhakaara|| 2. Mruthyuvupai Jayamunondi Mana Prabhuvu Praardhinchuchunde Thandri Kudiprakkanu (2) Emi Yarpinchedamu Daaniki Badulugaa Sthuthi Mahima Prabhunake (2) ||Andhakaara|| 3. Jeevajyothi Rakshakaa Neeve Prathiphalam Neeve Prema Sathyaananda Dhairyamu (2) Sarvamandu Nammadagina Vaadavu Neeve Sthuthi Mahima Prabhunake (2) ||Andhakaara||