అందాల బాలుడు - YouWorship
Andaala Baaludu
Artist: సాయారాం గట్టు
Category: Christmas
Song Lyrics
అందాల బాలుడు ఉదయించినాడు లోకాలు వెలిగించు నీతి సూరీడు (2) రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2) ||అందాల|| భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2) గొల్లలము మేము కల్లలు ఎరుగము (2) కళ్లారా జూసాము తేజోమయుని మోము (2) ||రండయ్యో|| తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము (2) దారి చూపే తార రారాజునే జేర (2) మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2) ||రండయ్యో|| తనలోని వెలుగంత పంచేటి పావనుడు మనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2) చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2) నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2) ||రండయ్యో|| Andaala Baaludu Udayinchinaadu Lokaalu Veliginchu Neethi Sooreedu (2) Randayyo Mana Koraku Raaraaju Puttenu Premanu Pancheti Rakshananu Thecchenu (2) ||Andaala|| Bheethilli Poyaamu Aa Velugune Joosi Ennadu Erugani Thejassune Gaanchi (2) Gollalamu Memu Kallalu Erugamu (2) Kallaaraa Joosaamu Thejomayuni Momu (2) ||Randayyo|| Thoorupu Gnaanulamu Velige Thaaranu Joosi Lekkalenno Vesi Maharaaju-nethikaamu (2) Daari Choope Thaara Raahune Jera (2) Mokkaamu Mokarilli Baalunni Manasaaraa (2) ||Randayyo|| Thanaloni Velugantha Pancheti Paavanudu Manaloni Paapamantha Theeseyu Rakshakudu (2) Cheekatlu Tholagincha Udayinchinaadu Nedu (2) Nee Thappulenni Unnaa Manninchuthaadu Redu (2) ||Randayyo||