అందాల ఉద్యానవనమా - YouWorship
Andaala Udyaanavanamaa
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా (2) పుష్పించలేక ఫలియింపలేక (2) మోడై మిగిలావ నీవు (2) ||అందాల|| ప్రభు ప్రేమలో బాగు చేసి శ్రేష్టమౌ ద్రాక్షాగ నాటాడుగా (2) కాచావు నీవు కారు ద్రాక్షాలు (2) యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల|| ప్రభు యేసులో నీవు నిలచి పరిశుద్ధాత్మతో నీవు పయనించుమా (2) పెరిగావు నీవు ఫలియింపలేక (2) యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల|| ఆకలిగొని నీవైపు చూడ ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2) ఇకనైన నీవు నిజమైన ఫలముల్ (2) ప్రభు కొరకై ఫలియింపలేవా (2) ||అందాల|| Andaala Udyaanavanamaa O Kraisthava Sanghamaa (2) Pushpinchaleka Phaliyimpaleka (2) Modai Migilaava Neevu (2) ||Andaala|| Prabhu Premalo Baagu Chesi Sreshtamau Draakshaaga Naataadugaa (2) Kaachaavu Neevu Kaaru Draakshaalu (2) Yochinchu Idi Nyaayamenaa (2) ||Andaala|| Prabhu Yesulo Neevu Nilachi Parishudhdhaathmatho Neevu Payaninchumaa (2) Perigaavu Neevu Phaliyimpaleka (2) Yochinchu Idi Nyaayamenaa (2) ||Andaala|| Aakaligoni Neevaipu Chooda Aasha Niraashaaye Prabhu Yesuku (2) Ikanaina Neevu Nijamaina Phalamul (2) Prabhu Korakai Phaliyimpalevaa (2) ||Andaala||