అందాలు చిందే - YouWorship
Andaalu Chinde
Artist: రమేష్
Category: Marriage
Song Lyrics
అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ (2) కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే (2) ||అందాలు|| చిననాటి పుట్టింటి నడకా సాగాలి అత్తింటి దాకా (2) ఎంత ఘనమైన బంధం వెయ్యేండ్ల వివాహ బంధం (2) ||అందాలు|| సంసార సాగర పయనం తెర చాటు అనుభూతి వినయం (2) సాగిపోవాలి పయనం చేరుకోవాలి గమ్యం (2) ||అందాలు|| యేసయ్య పాదాల చెంత వదలాలి ఎదలోని చింత (2) క్రీస్తు పుట్టాలి నీలో చేర్చుకోవాలి హృదిలో (2) ||అందాలు|| Andaalu Chinde Shubha Vela – Anduko Ee Vela (2) Korukunnaavu Ee Varuni – Cheriyunnaadu Nee Jathane (2) ||Andaalu|| Chinanaati Puttinti Nadakaa Saagaali Atthinti Daakaa (2) Entha Ghanamaina Bandham Veyyendla Vivaaha Bandham (2) ||Andaalu|| Samsaara Saagara Payanam Thera Chaatu Anubhoothi Vinayam (2) Saagipovaali Payanam Cherukovaali Gamyam (2) ||Andaalu|| Yesayya Paadaala Chentha Vadalaali Edaloni Chintha (2) Kreesthu Puttaali Neelo Cherchukovaali Hrudilo (2) ||Andaalu||