అందాలతార - YouWorship
Andaala Thaara
Artist: మాసిలామని
Category: Christmas
Song Lyrics
అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార|| వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున విశ్వాలనేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార|| యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు యేసయ్యతార యెప్పటివోలె యెదురాయె త్రోవలో ఎంతో యబ్బుర పడుచు విస్మయ మొందుచు యేగితి స్వామి కడకు ||అందాల తార|| ప్రభు జన్మ స్ధలము పాకయేగాని పరలోక సౌధమే బాలుని జూడ జీవితమంత పావనమాయెను బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్థన ||అందాల తార|| Andaala Thaara Arudenche Naakai Ambara Veedhilo Avathaaramurthy Yesayya Keerthi Avani Chaatuchun Aanandasandra Mupponge Naalo Amarakaanthilo Aadi Devuni Jooda – Aashimpa Manasu Vishwaasa Yaathra Dooramenthaina Vindugaa Dochenu Vinthaina Shaanthi Varshinche Naalo Vijayapathamuna Vishwaala Neledi Deva Kumaaruni Veekshinchu Deekshatho Vishraanthi Nosaguchun ||Andaala Thaara|| Yerushalemu Raajanagarilo Yesuni Vedakuchu Erigina Daari Tholagina Vela Yedalo Krungithi Entho Yabbura Paduchu – Vismaya Monduchu Yegithi Swaami Kadaku ||Andaala Thaara|| Prabhu Janma Sthalamu Paakaye Gaani Paraloka Soudhame